లాక్డౌన్ పిరియడ్‌ను పొడిగించిన ఒడిశా
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పిరియడ్‌ను పొడిగించింది. ఈ నెల 14 వరకు ఉన్న లాక్డౌన్ పిరియడ్‌ను మరో 15 రోజులు పెంచుతూ ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఐదుగురు సీనియర్ మంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో …